బాత్ రోబ్తో నిధి అగర్వాల్ హాట్ పోజు....

మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్స్ గా ఉండే నటి నిధి అగర్వాల్ ఎంతో వయ్యారంగా అందాలను ఆరబోస్తూ ఒక హాట్ పోజు ఇచ్చింది. క్రీమ్ కలర్ బాత్ రోబ్ ధరించి చాలా హాట్ గా వున్నఈ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది నటి నిధి. అంతేకాకుండా తన ఫోటోలకు Morning Morning #Qariyatain # Stayhomestaysafe అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. లాక్ డౌన్ లో కూడా నిధి అగర్వాల్ హాట్ ఫోటోలు పెట్టటంతో ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ , Share లతో తమ జేజేలు తెలిపారు.
Photos కోసం Link మీద Click చేయండి
http://www.aroundtelugumedia.com/gallery/detail/nidhhi-agerwal-instagram-pics
Comments
Post Your Comment
Public Comments: