ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..

కరోనా వైరస్ ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల మందిని బలితీసుకొని ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.గత 250 ఏళ్లలో మొత్తం 10 రకాల వైరస్ రాక్షసులు ప్రపంచాన్ని వణికించాయి.అయితే ప్రారంభ సమయంలో ఇవి చూపిన ప్రభావం కంటే .. ఆరు నెలల తర్వాత రెండో దశలో ప్రతి ఒక్క వైరస్ మానవ జాతికి అపార నష్టాన్ని కలుగజేశాయట దీని ప్రకారం చూస్తే ఇది ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందు ఉందని జాగ్రతగా ఉండాలని అమెరికాలోని నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్స్ అప్పుడే కరోనాను లైట్ గా తీసుకుంటే అది పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
Comments
Post Your Comment
Public Comments: