బెడ్ ఫై మత్తుగా ప్రగ్యా జైస్వాల్ పోజ్ ..

లాక్ డౌన్ కారణంగా సినీ స్టార్స్ అంతా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తూ ఇంటికే పరిమితమైన ప్రజలందరికి తమదైన శైలిలో వినోదాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియా లో పోజ్ ఇచ్చింది. ప్రగ్యా బెడ్ ఫై పడుకొని మత్తుగా చూస్తూన్న ఫోటోని తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది. కంచె, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కానీ అమ్మడికి మాత్రం అనుకున్న స్థాయి లో విజయం మాత్రం వరించలేదు కబోలేమో అవకాశాలు కూడా ధక్కటంలేదు. సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హాటెస్ట్ షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది ప్రగ్యా జైస్వాల్.
Comments
Post Your Comment
Public Comments: