వూహాన్ లో పుట్టినా కరోనా వైరస్ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తు 200 దేశాలకు పైగానే వ్యాప్తి చెంది 200000 మందిని పైగా ఈ వైరస్ బలి తీసుకుంది. లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వూహాన్ ల్యాబ్ లో దాచి ఉంచి రిలీజ్ చేశారని ప్రపంచ దేశాలలో ప్రముఖ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదంతా చైనా దేశమా ఆడుతున్న డ్రామా అనిఅంటున్నాయి. అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా కరోనా వైరస్ ని చైనా వైరస్ అని సంభోదిస్తున్నారు.వూహాన్ నగరంలో కరోనా కేసులు ఇప్పుడు జీరోకు చేరుకున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. మరోపక్క చైనా వ్యాప్తంగా అన్ని షాపులు ఓపెన్ అయ్యాయి. అంతేకాకుండా ఆర్థిక రాజధాని షాంఘైలో మార్కెట్లుఓపెన్ అయ్యాయి.కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్ నగరంలో దాదాపు 76 రోజులపాటు చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి ఆంక్షల్ని సడలించారు. ఇదంతా చూస్తుంటేచైనాఓ పద్ధతి ప్రకారంవైరస్ ఇతరదేశంలో కిపంపిందని అందరుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైనామార్కెట్లుఓపెన్ ఐన కొన్నిఫోటోలుఇంటర్నెట్ లో వైరల్ గా మారటం అందరి అనుమానాలకి ఇంకా కొచం భలాన్ని చేకూర్చింది
Comments
Post Your Comment
Public Comments: