అందాలు ఆరబోస్తున్న రెడ్ సినిమా బ్యూటీ ....అందుకేనెమో......

అందం, అభినయం నటనతో ప్రేక్షకుల మనసు ఎక్స్‌పోజింగ్‌తో యూత్‌ను ఆకర్షించే లక్షణాలు ఉన్న హీరోయిన్లు మాత్రం తక్కువగా ఉంటారు.అలాంటి నటే మాళవిక శర్మ. నేల టిక్కెట్ మూవీ పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు లభించింది.ఇప్పుడు హీరో రామ్ సరసన రెడ్ సినిమాలో నటిస్తోంది. రెడ్ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని మాళవిక హోప్స్ పెట్టుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన అభిమానులను సంతోషపెట్టడానికి ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Comments
Post Your Comment
Public Comments: