కరోనా తో తెలంగాణలో తొలి మరణం....

కరోనా వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొత్తం 65 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయని హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందారని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఖైరతాబాద్‌లో 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని, చనిపోయాక కరోనా ఉందని తెలిందని మంత్రి చెప్పారు. కరోనా కేసుల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: