కేసీఆర్ వార్నింగ్ ...లాటి పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...వారికీ వార్నింగ్...?

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకోసం లాటి పట్టారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలనీ తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పట్టణంలో పోలీసులతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా లాటి పట్టుకొని రోడ్డుపైకి వచ్చిన టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, పాదచారులను ఆపి... వాళ్లు ఎందుకు రోడ్డు పైకి వచ్చారో ఆరా తీశారు.అనవసరంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ రోడ్లపైకి వచ్చిన వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
Comments
Post Your Comment
Public Comments: