Sanjay Nirupam Alleges Actor Lost 7 films in a span of 6 months

సుశాంత్ మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురైయ్యారు. తాజాగా మరో విషాదం సుశాంత్ కుటుంబం లో చోటుచేసుకుంది.బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ సంచలన ఆరోపణలు చేశారు. 'చిచోర్' సినిమా విజయవంతం అయినప్పటికీ కావాలనే 7 సినిమాల్లో సుశాంత్‌ని తప్పించారని ట్వీట్ చేశారు. సినిమా సక్సెస్ కాగానే ఏడు సినిమాలకి సుశాంత్ సైన్ చేయగా, ఈ ఆరు నెలల్లోనే ఆ చిత్రాలను కోల్పోవాల్సి వచ్చిందని దీనికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు.
Comments
Post Your Comment
Public Comments: