COVID-19 Positive - Hyderabad's famous Gokul Chat sealed temporarily

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. హైదరాబాద్ లోని గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలటంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. ఇందులో పని చేస్తున్న 19 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. గత మూడు రోజుల నుంచి దుకాణానికి చాట్ కోసం వచ్చిన వారి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు అధికారులు.
Comments
Post Your Comment
Public Comments: