లాక్ డౌన్ లో పూనం పండే రచ్చ..

వెండితెరపై పెద్ద స్టార్ కాలేకపోఇనా సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయర్స్ ను దక్కించుకొని వారిని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది పూనమ్ పాండే. నషా సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్ పాండే నాలుగైదు సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ చేసినప్పటికీ అమ్మడు వెండితెరపై పెద్ద స్టార్ కాలేకపోయింది. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 5 విజేతగా నిలిచినప్పుడు న్యూడ్ పోజ్ ఇచ్చిన అందరిని షేక్ చేసి పూనమ్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా తనదైన శైలిలో వారిని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంది. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్తూ హీట్ పుట్టించే ఫోటోలను. రొమాంటిక్ వీడియోలను పోస్ట్ చేస్తోంది. క్వారంటైన్ లో ఉన్న పూనమ్ ఒక సెల్ఫీ ఫోటో పోస్ట్ చేసింది. పూనమ్ పాండే సెక్సీ ఫోజ్ ఇస్తూ చేసిన పోస్ట్ లో అమ్మడు బాగా సెగలు పుట్టింస్తూఉంది .ఈ ఫోటో లో పూనమ్ తన అందాలను బయటకు తీసి చేయకూడననంత రచ్చ చేసింది.
Comments
Post Your Comment
Public Comments: