శేషాచలంలో మంటలు .. కాపాడిన శ్రీవారు...

శనివారం శేషాచలం అడవుల్లో ని గుర్రపుకోన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
ఆకాశాన్ని తాకుతున్నట్లు నల్లని పొగలు కమ్మాయి. ఎన్ని చెట్లు నాశనమవుతాయో, వన్యప్రాణాలు
ఎన్ని చనిపోతాయోనని మంట ఎంతగా విస్తరిస్తుందోనని తిరుపతి వాసులంతా భయపడిపోయారు.
ఇంతలో వర్షం కురిసి మంటలన్ని చల్లారిపోయాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారె వర్షం కురిపించి
అందరిని కాపాడారని తిరుపతి వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Post Your Comment
Public Comments: