భామ్మ గారి త్యాగానికి పాదాభి వందనం....

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఆ తరువాత ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రపంచంలోని దేశాలలో మరణమృదంగం సృష్టిస్తూ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా పెద్దావిడ ఎవరు చేయని త్యాగం చేశారు. బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు వెంటిలేటర్ వద్దనితనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చివరకు కరోనా కారణంగా ఆ తరువాత కన్నుమూశారు. ఆమె చేసిన త్యాగానికి ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Post Your Comment
Public Comments: