సోషల్ మీడియాలో పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్.....రొమాన్స్ కి ఆ హీరో కింగ్..

తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు పూజా హెగ్డే. తాజాగా పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు అని అడగగా పూజా దానికి సమాధానం ఇస్తూ... షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తన అభిమాన గాయకుడు ఎ ఆర్ రెహమాన్ అని తెలిపింది. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోను హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. ఒక లైలా కోసం,ముకుంద ,డీజే, అరవింద సమేత,మహర్షి, అలవైకంఠపురములో నటించింది.
Comments
Post Your Comment
Public Comments: