YSRCP Aathmeeya Samavesam - Vidadala Rajini

గుంటూరు చంద్రమౌళి నగర్ లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారి ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ "యస్.సి సెల్ ఆత్మీయ సమావేశం".
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు, గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ గారు, కార్పొరేటర్లు బోడపాటి ఉషారాణి కిషోర్ గారు, అందుగుల సంతోష్ గారు,ఐటీ విభాగ అధ్యక్షులు మాదాస్ కిరణ్ గారు, మహిళా విభాగ అధ్యక్షులు గనికపాటి ఝాన్సీ గారు యార్డ్ డైరెక్టర్ ప్రభు గారు ఎస్సీ నాయకులు అత్తోట జోసెఫ్ గారు,స్టాలిన్ గారు,కార్పొరేటర్లు గురవయ్య గారు,ఆచారి గారు,రోషన్ గారు,గేదెల రమేష్ గారు,మార్కెట్ బాబు గారు,యోగేశ్వరరావు గారు,క్లస్టర్ ఇంఛార్జీలు బంద రవీంద్రనాధ్,నూనె ఉమామహేశ్వరరెడ్డి గారు,బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.
Comments
Post Your Comment
Public Comments: