Anchor Vishnu Priya Bhimeneni Latest Photos Goes Viral

బుల్లితెరపై యాంకర్ గానే కాదు తన గ్లామర్ తో కుర్రకారును సోషల్ మీడియాలో కట్టిపడేస్తుంది విష్ణు ప్రియా.
తాజాగా ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతున్నాయి.
సోషల్ మీడియాలో మరోసారి తన గ్లామర్ ట్రీట్ తో అంతకుమించి అనేలా నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటోలు, ఫోటోషూట్ కు సంబంధించిన వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ కు నిద్రపట్టకుండా చేస్తుంది.
Comments
Post Your Comment
Public Comments: