ప్రధాని కీలక ప్రకటన... లాక్ డౌన్... 21 రోజులు పాటు...

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందాని నరేంద్రమోదీ ప్రకటించారు . నేటి అర్థరాత్రి దేశంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే అని జనతా కర్ఫ్యూను మించి ఇది ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలను కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరాబోయే రోజులన్నీ అత్యంత కీలకమైనవని ప్రధాని
Comments
Post Your Comment
Public Comments: