Shocking New Coronavirus Cases China

తను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు అవుతున్నది చైనా పరిస్థితి. అతికొద్ది కాలంలోనే నియంత్రణ చేయగలిగాం అని గొప్పలు చెప్పుకున్న చైనా కి చెప్పు చేబ్బలా తయారవుతున్నది కరోనా. కొత్త కేసులు రావటంలేదు అని చ్ప్పుకోస్తున్న చైనాలో కేవలం శుక్రవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 127 కరోనా కేసులు బయటపడినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషం తెలిసిన చైనీయులను మళ్లీ కలవరానికి గురిచేస్తోంది కొవిడ్ మహమ్మారి. మార్చి 5 తరువాత అత్యధిక కేసులు రావడం తో చైనా ప్రభుత్వం సత్వరమే చర్యలకు పూనుకున్నది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారు దేశం మొత్తం మీద 84,292 కాగా, 4,634 మంది మరణించారని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Post Your Comment
Public Comments: