Kethu Dosha Nivarana Remedies

ధర్భలతో హోమం చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది. వ్యక్తిగత జాతకంలో ఏవైనా గ్రహ సమస్యలు ఉనన్ను, జాతక వివరాలు తెలియక దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార, కుంటుంబ, దాంపత్య, శత్రుపీడ, నరదృషి, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహార చిక్కులు, వాస్తు లోపాలు, అధికార హోదా పెరుగుటకు మొదలైన వాటికి హోమ శాంతి ప్రక్రియల హోమం చేసుకుంటే శుభం కలుగుతుంది.
Comments
Post Your Comment
Public Comments: