నిర్భయ కిరాతకులు ఉరిశిక్ష తప్పించుకోటానికి కొత్త మాస్టర్ ప్లాన్

నిర్భయ కిరాతకులు తమ పడ్డ శిక్షను తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ తెరపైకి తెచ్చారు, మూడు నెలలుగా వీరికి ఉరిశిక్షను అమలు చేయడానికి కోర్టు పలు సార్లు తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సారీ ఏదో ఒక సాకుతో వీరు శిక్ష అమలును తప్పించుకుంటూ వస్తున్నారు.ఈ క్రమంలో మార్చి 20వ తేదీన వీరికి ఉరి శిక్ష అమలు చేయాలని ఇటీవల కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు మరో ఎత్తుగడను రెడీ చేసుకున్నారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ను ఆశ్రయించడానికి సిద్దమౌతున్నారు. చట్టాల్లో వున్నఅన్ని లొసుగులని అశ్ర్యిస్తున్నారు ఈ కిరాతకులు.
Comments
Post Your Comment
Public Comments: