trump Fire on chaina

చైనా పై ట్రంప్ మళ్ళీ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని ఈ అంశాన్ని ట్టిపరిస్థితుల్లోనూ అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని రోజులకే కరోనా వైరస్ చైనా నుంచి రావటం దానివల్ల అమెరికా చాలావరకు నష్టపోవటం తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని దీనిపై మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. దీన్ని మేం ఏ మాత్రం తేలిగ్గాం తీసుకోబోము అని వ్యాఖ్యానించారు.
Comments
Post Your Comment
Public Comments: