Italy Claims First Covid-19 Vaccine Develop

Health

views 21

May 8th,2020

ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. కరోనా వైరస్ కి వ్యాక్సిన్‍ తయారు చేసినట్టు  ప్రపంచంలోనే తొలిసారిగా తాము కరోనా వైరస్కు టీకా తయారుచేసినట్టు తెలిపింది. టకీస్‍ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ని రోమ్లోని స్పల్లాంజనీ ఆసుపత్రిలో ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ను ఎలుకల్లో ఒక డోస్‍ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, కరోనా వైరస్‍  ఈ వ్యాక్సిన్‍ నిరోధించగలదని అరిసిచియో ఆశాభవం వ్యక్తం చేశారు. త్వరలో  క్లినికల్‍ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వివరించారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...