మద్యం మత్తులో శృంగారం....అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు...

ఫుల్లుగా తాగి మద్యం మత్తులోనే శృంగారం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో జంటకు కన్ను మిన్ను కానరావడం లేదు. పీకలదాకా తాగిన ఓ ఆడ మగ ప్రేమ జంట న్యూసెన్స్ సృష్టించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కారులో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్న సమయంలో మధ్యలో పోలీసులు కారు దిగి కాఫీ తాగడానికో వెళ్లిపోయారు. ఐతే ఆ జంట మాత్రం ఇదే మంచి సమయం అని బట్టలన్నీ విప్పేసి కారులో శృంగారం చేయడం మొదలు పెట్టారు. పోలీసులు వచ్చేసరికి వారిద్దరి జంట నగ్నంగా శృంగారం చేసుకుంటూ మునిగితేలుతున్నారు. అవాక్కైన పోలీసులు వారిని పోలీస్ కారులో ఇదేం పని అని అడ్డుకోబోయారు. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ జంట పోలీసుల మాట వినలేదు.. దీంతో బలవంతంగా వారిద్దరిని విడదీసి కారులోంచి బయటకు తీసుకొచ్చారు.అనంతరం వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం సేవించి న్యూసెన్స్ చేయడంతోపాటు పోలీస్ కారులోనే శృంగారానికి పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. జైలుకు పంపారు.
Comments
Post Your Comment
Public Comments: