ICMR Coronavirus Latest Updates

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్న నేపధ్యంలో మన దేశం ఇప్పుడు చాలా వరకు కూడా ఆత్మరక్షణ లో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.మన దేశంలో కరోనా మరణాల రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరణాల రేటు 2.72 శాతానికి తగ్గిందని, ఇది ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే మరణాల రేటు తక్కువగా ఉన్నాయని, రికవరీ రేటు శుక్రవారం 62.42 శాతంగా నమోదైందని, 18 రాష్ట్రాలు మరియు యుటిలలో రికవరీ రేట్లు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని వెల్లడించింది.
Comments
Post Your Comment
Public Comments: